Posts

Showing posts from December, 2025

Blood in Many Colours !

Image
   మనిషి రక్తం ఎర్రగా ఉంటుంది కదా అని అన్ని జీవుల్లో రక్తం ఎర్రగా ఉండదు.  రంగు రంగుల రక్తం గురించి చెప్పుకుందాం. ఈ అద్భుతాల లోకంలో ఆకుపచ్చ రంగు రక్తం, నీలం రంగు, ఊదా రంగు, పసుపు రంగు రక్తం ఉన్న జీవులు కూడా ఉన్నాయి. మన రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం, హీమోగ్లోబిన్. ఇందులో ఉన్న ఇనుము ఆక్సిజన్ తో కలసినప్పుడు ఎర్ర రంగు వస్తుంది. మరి కొన్ని జంతువుల్లో రక్తం ఆకుపచ్చగా, నీలంగా, ఊదా రంగుల్లో ఎందుకు ఉంటుంది ? ఆక్టోపస్, స్క్విడ్, పీతల్లో రక్తం నీలంగా ఉండటానికి కారణం వీటిలో హీమోగ్లోబిన్ కి బదులుగా హీమోసయానిన్ ఉంటుంది. ఇందులో కాపర్ ఉండటంతో ఆక్సిజన్ తో కలిసినప్పుడు నీలం రంగు వస్తుంది. సముద్ర జలాల్లో జీవించడం వల్ల తక్కువ ఆక్సిజన్ ఉండే పరిస్థితుల్లో హీమోసయానిన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.   ఆకుపచ్చ రంగు రక్తం ఉన్న జీవులు న్యూగినియా లిజర్డ్స్ . ఆకుపచ్చ బల్లి జాతిలో రక్తమే కాదు దాని కండరాలు, ఎముకలు కూడా ఆకుపచ్చగానే ఉంటాయి. బిలివెర్డిన్ అనే కెమికల్ ఉండటంతో ఆకుపచ్చ రంగు రక్తం ఏర్పడింది. ఈ కెమికల్ మనిషికి విషపూరితం. ఈ బల్లులు మాత్రం విషాన్ని తట్టుకునేందుకు తగిన శక్తిని అభివృద...

The Flower That Breaks Through the Earth

Image
The Flower That Breaks Through the Earth Nature often hides its greatest wonders beneath silence and soil. One such amazing story comes from the rainforests of Sumatra — a place where a flower rises from the earth like a hidden secret coming to life .  A Mysterious Beginning In a remote valley of Sumatra (Indonesia), visitors once noticed something unusual: Small cracks appearing in the ground The soil slowly breaking apart A strange object pushing upward At first, it looked like a stone. But day by day, it grew larger — shaped like a human brain .   Soon, they realised: It was not a stone… but a flower preparing to bloom. A Life Hidden Underground This plant belongs to the Amorphophallus family ( example: Amorphophallus titanum ). It lives underground for many years It stores energy quietly in a large tuber It waits patiently for the right season  Most of its life is spent unseen. The Grand Emergence When the time is right: A single bud pushes through the so...